News

బలహీనవర్గాలకు నిలయం

తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాలకు నిలయం అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. శాసనసభలో మంత్రి మాట్లాడుతూ.. బలహీనవర్గాల క్షేమమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. నిరుపేద వర్గాలను ఆదుకోవడమే టీఆర్ఎస్ లక్ష్యమని తేల్చిచెప్పారు. ఎస్సీలకు మూడెకరాల భూమి పథకం ప్రవేశపెట్టామని తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం రూ.1030 కోట్లు కేటాయించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం పని చేస్తున్నామని పేర్కొన్నారు